ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదిటి సారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అతిశీ కలిశారు. ఢిల్లీ అభివృద్ధి, సంక్షేమానికి స్థానిక ప్రభుత్వ, కేంద్రానికి మధ్య పూర్తిస్థాయి సహకారం ఆశిస్తున్నట్లు అతిశీ వెల్లడించారు.
Tags :