AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేఖ రాశారు. గతంలో టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదని సూచించారు. టీటీడీలో నియామకాలు పారదర్శకంగా జరగాలని చెబుతూ లేఖలో పేర్కొన్నారు.