ఢిల్లీలో WTSA-2024 అంతర్జాతీయ సదస్సు రెండోరోజూ కొనసాగుతుంది. సదస్సులో వివిధ రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు పాల్గొననున్నారు. ఇవాళ AI మిషన్‌పై తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. సదస్సుకు AI క్యాపిటల్ భాగస్వామిగా తెలంగాణ సర్కార్ నిలువనున్నట్లు సమాచారం.