TG: సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ ఆదివారం పలు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలో జరిగే హోంశాఖ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.
Tags :