ఒకప్పుడు స్టార్స్ గా వెలిగిన నటులు ఆ తర్వాత తమ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఉంటారు. అయితే అందులో కొందరు సక్సెస్ అయితే, ఇంకొందరు సక్సెస్ అవ్వరు. 1980s లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రాధ, తన కూతుళ్లు కార్తీక, తులసి హీరోయిన్లు గా పరిచయమయ్యారు, కానీ త్వరగానే ఫేడ్ అవుట్ అయిపోయారు. తెలుగు, తమిళ్, హిందీ లో కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలిన శ్రీదేవి […]