నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతోన్న ‘ప్యారడైజ్’ మూవీ 2026 మార్చి 26న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌పై అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం HYDలో ఈ మూవీకి సంబంధించి భారీ ఫైట్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారట. డెడ్‌లైన్ కోసం మేకర్స్ రోజుకు కేవలం 3 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుని మిగతా టైం షూటింగ్ కోసం కేటాయిస్తున్నారట.