ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి మహేష్ బాబుతో ‘వారణాసి’ తెరకెక్కిస్తున్నాడు. ఇది 2027 సమ్మర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత తన డ్రీం ప్రాజెక్టు ‘మహాభారతం’పై రాజమౌళి ఫోకస్ పెట్టనున్నాడట. గతంలో ఆయన.. మహాభారతాన్ని 18 పార్ట్‌లుగా తీస్తానని చెప్పాడు. ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి అవన్నీ పూర్తయ్యే సరికి ఇంకో 15ఏళ్లు పట్టొచ్చని టాక్. మధ్యలో ‘RRR 2’ తెరకెక్కించే అవకాశం ఉందట.