బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘హై ‘జవానీ తో ఇష్క్ హూనా హై’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2026 జూన్ 5న దీన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో లవ్, కామెడీ, డ్రామా .. ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయని తెలిపారు.