పెళ్లి గురించి బాలీవుడ్ నటి కాజోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నటి ట్వింకిల్ ఖన్నాతో కాజోల్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న షో ‘టూ మచ్ షో’. తాజాగా ఇందులో గెస్ట్లుగా కృతి సనన్, విక్కీ కౌశల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ.. పెళ్లికి ఎక్స్‌పెయిరీ డేట్, రెన్యూవల్ ఆప్షన్ ఉంటే బాగుండేదని తెలిపింది. దీంతో ఎవరూ ఎక్కువ కాలం బాధపడరని పేర్కొంది.