రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మూవీకి సంబంధించి.. రేపు గ్లోబల్ ట్రోటర్ పేరుతో మేకర్స్ ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనిపై మహేష్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ‘ప్రేక్షకులు తమ వద్ద పాస్‌లు ఉంటేనే రావాలి. అలాగే పాస్‌లపై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుంది. ప్రతిఒక్కరూ పోలీసులకు సహకరించాలి. రేపు సాయంత్రం కలుద్దాం’ అని పేర్కొన్నారు.