ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి క్యాన్సిల్ అయినట్లు జోరుగా వార్తలొస్తున్నాయి. తమ ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ పోస్టును డిలీట్ చేయడం, ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం ఇందుకు కారణం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.