పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2026 ఏప్రిల్లో ఈ మూవీ విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 9న సాయంత్రం 6:30 గంటలకు ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.