మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ గొర్రెల కాపరిగా మారిపోయాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రణవ్ తల్లి స్వయంగా వెల్లడించింది. అయితే ఇది పర్మినెంట్గా కాదని.. కొన్నిరోజులు మాత్రమేనని తెలిపింది. ఈ మేరకు స్పెయిన్లోని ఓ ఫామ్లో అతడు గొర్రెలు కాస్తున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోట్ల ఆస్తి ఉన్నా ప్రణవ్ గొర్రెలు కాయడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.