టాలీవుడ్ హీరో శర్వానంద్, ఆయన భార్య రక్షిత విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు శర్వా పరోక్షంగా చెక్ పెట్టాడు. ‘నేను గతంలో వర్కౌట్స్ చేసేవాడిని కాదు. కానీ తండ్రి అయిన తర్వాత హెల్త్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాను. నా ఫ్యామిలీ కోసం ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాను’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.