తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బైసన్’ మూవీ హిట్ అందుకుంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.70 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్లు హీరోయిన్స్‌గా నటించారు.