తన తల్లి కథను తెరపై చూసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న అయ్య(సముద్రఖని) మూవీ తీయాలనుకుంటాడు. ఆయనే దర్శకుడు కాగా.. అందులో హీరో టి.కె మహదేవన్(దుల్కర్). మూవీ స్టార్ట్ అయిన తర్వాత చిత్రబృందంలోని ఒకరు హత్యకు గురయ్యాడు. ఆ హత్య చేసిందెవరు?.. మూవీ పూర్తి అయిందా.. లేదా? అనేది ‘కాంత’ కథ. దుల్కర్ నటన, కథలో మలుపులు, విజువల్స్ మూవీకి ప్లస్. కేసు ఇన్వెస్టిగేషన్ మూవీకి మైనస్. రేటింగ్:2.75/5.