తమిళ హీరో శివ కార్తికేయన్, శ్రీలీల ప్రస్తుతం ‘పరాశక్తి’ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా వీరిద్దరూ మరోసారి జతకట్టనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సిబి చక్రవర్తితో శివకార్తికేయన్ సినిమా చేయనున్నాడు. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటించనున్నట్లు సమాచారం. కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమా షూటింగ్ DEC రెండో వారంలో స్టార్ట్ కానుందట.