హీరోయిన్ సమంత వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో సామ్.. తన తల్లి నినెట్ ప్రభుతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం సామ్ ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బిజీగా ఉంది.