ప్రపంచ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఫ్రాంఛైజీల్లో ‘అవతార్’ ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు పార్ట్లు రాగా.. తాజాగా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ అనే టైటిల్‌తో పార్ట్ 3 రాబోతుంది. ఈ సినిమా రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. 3:15 గంటల నిడివితో ఇది రాబోతుంది. ఇక దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ వచ్చే నెల 19న విడుదలవుతుంది.