నెట్ఫ్లిక్స్లో ‘డ్యూడ్’, ‘తెలుసు కదా’, ‘బైసన్’, ‘ఢిల్లీ క్రైమ్ 3’ మూవీలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. జియో హాట్స్టార్లో ‘జాలీ LLB’, ‘జురాసిక్ వరల్డ్ రీ బర్త్’, ఈటీవీ విన్లో ‘ఏనుగుతొండం ఘటికాచలం’, జీ5లో ‘ఇన్స్పెక్షన్ బంగ్లా’, సన్నెక్స్ట్లో ‘దండకారణ్యం’ అందుబాటులో ఉన్నాయి. రేపటి నుంచి ఆహాలో ‘K-RAMP’ స్ట్రీమింగ్ కానుంది.
Tags :