విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్, మనితా బైజు కలిసి నటించిన చిత్రం ‘కర’. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఆశించిన సక్సెస్ అందుకోలేదు. దీంతో రిలీజైన నెల రోజుల్లోపే OTTలోకి వచ్చేస్తోంది. ఈ నెల 28 నుంచి తమ OTTలో ‘కర’ స్ట్రీమింగ్ అవుతుందని Netflix అధికారికంగా ప్రకటించింది. TEL, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.