‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ నుంచి వచ్చిన 3 సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సీజన్ 4 ఎప్పుడొస్తుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి ఎక్కువ టైం పట్టదని దర్శకులు రాజ్&డీకే చెప్పారు. ఈ సిరీస్ గురించి పూర్తి వివరాలు చెప్పడానికి అమెజాన్ ప్రైమ్ తమకు అనుమతి ఇవ్వలేదన్నారు. దీని విషయంలో ఒత్తిడి ఉందని, కథ, ఇతర విషయాలపై ప్రస్తుతం పనిచేస్తున్నామని అన్నారు.