పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రాబోతుంది. ఈ మూవీలో తమిళ నటుడు పార్తీబన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే పార్తీబన్కు సంబంధించిన షూటింగ్ పూర్తయిన సందర్భంగా హరీష్ శంకర్.. ఆయనకు స్పెషల్ మెమొంటోను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి.