ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తోన్న సినిమా ‘రాకా’. దాదాపు రూ.800-900 కోట్ల భారీ బడ్జెట్ రూపొందుతోన్న ఈ మూవీ కోసం బన్నీ రూ.175 కోట్ల రెమ్యూనరేషన్తో పాటు లాభాల్లో 15% వాటాను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అట్లీ రూ.100 కోట్లు డిమాండ్ చేయగా.. దీపికా పదుకొనె రూ.20-25 కోట్లు, రష్మిక మందన్న రూ.5-7 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం.