ప్రముఖ హీరోయిన్ సమంత గుడ్న్యూస్ చెప్పింది. ‘ట్రూలీ స్మా’ పేరుతో మరో క్లాతింగ్ బిజినెస్ ప్రారంభించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సౌకర్యంగా ఉండే బట్టలు ధరించండి’ అని పేర్కొంది. కాగా, సామ్.. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బిజీగా ఉంది.