విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా తర్వాత ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. దిల్ రాజు, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నట్లు, 2026 వేసవిలో ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది.