గాలిపటాల స్పోర్ట్స్ డ్రామాతో ‘పతంగ్’ అనే మూవీ రాబోతుంది. ఈ మూవీలో ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రముఖ సింగర్ SP చరణ్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. డిసెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ బ్యానర్‌పై దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి ఈ మూవీని తెరకెక్కించారు.