AP: తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రారంభం ముందు అపశ్రుతి చోటు చేసుకుంది. సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణ ధ్వజస్తంభంపై ఉండే ఇనుప కొక్కి విరిగిపోయింది. ఈ కొక్కి సహాయంతోనే అర్చకులు గరుడ పతాకాన్ని ఎగురవేస్తారు. అయితే అర్చకులు కొక్కిని పునరుద్దరించే పనులను ప్రారంభించారు.