బంగారం ధరల్లో ఇవాళ ఎలాంటి మార్పులు లేవు. బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,23,000 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇవాళ కూడా రూ.1,23,000గా ఉంది. అలాగే, నిన్న రూ.1,12,750 ఉన్న 22 క్యారెట్ల గోల్డ్.. నేడు రూ.1,12,750గా ఉంది. ఇక వెండి ధర కూడా రూ.1,66,000గా ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.