తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ‘క్లాట్-2026’ పరీక్ష ప్రశాంతంగా జరుగుతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతిష్టాత్మక న్యాయవిద్య యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్-2026) నిర్వహిస్తున్నారు. HYDలోని నల్సార్ వర్సిటీ, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీలో సీట్లను కూడా ఈ పరీక్ష ర్యాంకర్లతో భర్తీ చేయనున్నారు.