టెన్త్ అర్హతతో కేంద్ర బలగాల్లో 25,487 పోస్టులకు SSC దరఖాస్తులు స్వీకరిస్తోంది. BSFలో 616, CISF 14595, CRPF 5490, SSB 1764, ITBP 1293, ARలో 1706 పోస్టులు ఉండగా.. ఆసక్తిగల 23 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ నెల 31 వరకు అప్లై చేసుకోవచ్చు. PET, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.