TG: పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు పరీక్షకు మధ్య మూడు రోజుల గ్యాప్ ఉండనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ విధంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.