సీఎం జగన్ వస్తున్నాడు.. పెళ్లి వేరే చోట చేస్కోండి
నెలన్నర ముందు వివాహ మండపం బుక్ చేసుకుంటే తీరా పెళ్లి సమయం వచ్చేసరికి మండపం నిర్వాహకులు షాకిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉండడంతో తాము మండపం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో హడావుడిగా వెంటనే వేరే మండపం కోసం కాబోయే దంపతులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సీఎం జగన్ పర్యటన తమ చావుకొచ్చిందని ఆ కుటుంబసభ్యులు వాపోయారు. ఈ సంఘటన ఏపీలోని విశాఖపట్టణంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్టణం … Continue reading సీఎం జగన్ వస్తున్నాడు.. పెళ్లి వేరే చోట చేస్కోండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed