EX Mla సన్యాసి నాయుడు కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే సన్యాసి నాయుడు కన్నుమూశారు. వారం రోజుల క్రితం బాత్రూంలో కాలు జారి పడటంతో విశాఖపట్టణంలో గల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.