చైనాలోని జుహాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వాహనం జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందగా.. మరో 43 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :