AP: విశాఖపట్నం స్లీట్ ప్లాంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాటరీ-3 ఏరియాలోని ఓ ఛార్జింగ్ కారు మంటల్లో కాలిపోయింది. 305 నంబర్ ఓవెన్కు ఛార్జింగ్ పూర్తైన తర్వాత లిఫ్ట్ అవ్వకపోవడంతో ఓవెన్ నుంచి వచ్చిన మంటలు ఛార్జింగ్ కారుకు అంటుకున్నాయి. దీంతో ఛార్జింగ్ కారు సహా ఎంసీసీ పూర్తిగా కాలిపోయాయి.