BDK: పాల్వంచ మండలం దమ్మపేట సెంటర్లోని ఫ్రెండ్స్ నట్స్ అండ్ బోట్స్ షాపులో రాత్రి దొంగతనం జరిగినట్లు షాప్ యజమాని భద్రం ఇవాళ తెలిపారు. సుమారు రూ. 27 వేలు దుండగులు దోచుకెళ్లినట్లు బాదితుడు తెలిపాడు. పోలీసులకు సమాచారం అందించగా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.