RR: జిల్లాలో రోజురోజుకు కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపాలిటీలో బైక్పై వెళ్తున్న యువకులపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఒక యువకునికి గాయాలు కాగా, ప్రథమ చికిత్స కోసం ఆమనగలు గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు.
Tags :