TG: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఉద్యోగినిపై ఆటోలో ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలికి ఓ యువతి ఆటోలో వెళ్లింది. మసీద్బండ్ దగ్గర ఆటోలోనే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.