VZM: విజయనగరం జిల్లాలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు బాలికలపై అత్యాచారం ఘటనలో 11 పోక్సోకేసులు నమోదయ్యాయి. అదేవిధంగా మహిళలపై 4 రేప్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల గంట్యాడ మండలం కొఠారుబిల్లి జంక్షన్లో మూడున్నర ఏళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.