గర్భవతి అని కూడా చూడకుండా.. ఓ మహిళను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. భర్త సహా మరొ ఇద్దరిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మాదాపూర్ రేవ్ పార్టీ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలను నమ్మంచి, మోసం చేశారని తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్‌కు గొప్ప గౌరవం దక్కింది.
ఇక నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్రంలోని ఎన్డీయే నిరంకుశ సర్కార్ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు
రేవణ్ణ వచ్చే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని కర్ణాటక హైకోర్టు ప్రకటించారు.
కోరుట్ల దీప్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీప్తి సోదరి చందన, ఆమె స్నేహితుడిని ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారు.
ఖుషీ మూవీలో సమంత- విజయ్ మధ్య రెండుసార్లు లిప్ లాక్ అవసరమా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. క్యారెక్టర్ డిమాండ్ చేసిందని డైరెక్టర్ శివ క్లారిటీ ఇచ్చారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా ఉపాసన ఓ ఫోటోను షేర్ చేసింది. కూతురితో కలిసి మొదటి సారి వరలక్ష్మీ వత్రాన్ని చేసుకుంది.
రాఖీ పౌర్ణమి రోజున టీఎస్ ఆర్టీసీ రికార్డు సృష్టించింది. ఆ ఒక్కరోజే 40.92 లక్షల మంది ప్రయాణికులు ట్రావెల్ చేశారు.
పాకిస్థాన్ లో ఓ వివాహ వేడుకలో విందు జరుగుతున్న సమయంలో అతిథుల మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి కుర్చీలు మడతపెట్టి కొట్టుకునే వరకు వెళ్లింది