ప్రముఖులు చనిపోతే చివరి చూపుకు నాగార్జున వేళ్లాడం లేదు
టైగర్3 మూవీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. దీపావళికి.. నవంబర్ 10వ తేదీన మూవీ రిలీజ్ చేయనుంది.
జిమ్‌కి వెళ్లే వారి చాలా మంది గుండె పోటునకు గురవుతున్నారు. సో.. జిమ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
టిల్లు స్క్వేర్ మూవీ మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం 15వ తేదీన మూవీ ప్రేక్షకుల ముందుకు రావాలి.. దానిని అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేశారు.
ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అదిరే వార్త చెప్పింది
సలార్ మూవీ వాయిదా పడటంతో అమెరికాలో టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు డబ్బులు తిరిగి ఇస్తున్నారు. సలార్ మూవీని డిసెంబర్ లేదంటే జనవరిలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఖమ్మంలో నిన్న మొన్నటి వరకూ ఉప్పు - నిప్పులా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కటి కాబోతున్నారు.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ట్వీట్ వార్ జరిగింది. అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ వయా బెంగళూర్ అని కవిత మొదలెట్టగా.. గల్లీలో సవాళ్లు.. ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోల్లు అని కౌంటర్ ఇచ్చారు.
జనగామ బీఆర్ఎస్ ఆధిపత్య పోరు మరింత రాజుకుంటోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
కోరుట్లలో టెకీ దీప్తి హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లి చందన, బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హత్య చేసిందని పోలీసులు నిర్ధారించారు.