హైదరాబాద్ లో (Hyderabad) వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఆసియా కప్ -2023లో భాగంగా దాయాది మధ్య పోరుకు వరుణుడు అటంకం కారణంగా మ్యాచ్ రద్దయింది
ఆర్టీసీ కార్మికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపిన బాలాసోర్ రైలు ప్రమాదం కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది.
కేవీపీ, రఘువీరారెడ్డి సారధ్యంలో రైతే రాజు పుస్తకాన్ని దిగ్విజయ్ సింగ్ ఆవిష్కరించారు.
చంద్రయాన్-3(Chandrayaan-3) విజయాన్ని ఆస్వాదిస్తున్న భారతీయులకు భారత అంతరిక్ష సంస్థ(ISRO) 10 రోజుల వ్యవధిలో మరో ట్రీట్ ఇచ్చింది.
కర్ణాటక చిక్కమగళూరు(Chikkamagaluru)లోని రెండు హోటళ్లలో మటన్ బిర్యానీలో బీఫ్ కలిపారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. హిందూ సంఘాల నేతల ఫిర్యాదుతో పోలీసులు రెండు హోటళ్ల (Hotels)పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక దాడుల్లో గొడ్డు మాంసంను పట్టుకున్నారు.
టమోట తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయనే అపోహ ఉంది. కానీ అదేం లేదని.. మోతాదుకు మించి మాత్రం తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో, ఎండీ ఉదయ్ కోటక్ తన పదవీకి రాజీనామా చేశారు. ఆర్బీఐ నిబంధనల మేరకు ఓ వ్యక్తి 15 ఏళ్ల కన్నా ఎక్కువ రోజులు ఆ పదవీలో ఉండొద్దు. దాంతో ఆయన రాజీనామా చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఓ అభిమాని 501 మెట్లను మోకాళ్లపై ఎక్కి మొక్కు తీర్చుకుంది.