ఆపిల్ వాచ్ ధరించిన వ్యక్తి ఏదైనా వాహనంలో రోడ్డు ప్రమాదానికి గురైతే ఈ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అతడి లొకేషన్ సమాచారాన్ని ఎమర్జెన్సీ సర్వీస్ కు పంపిస్తుంది.
జీ-20 సదస్సును భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
అమెరికాలోని వేటగాళ్లకి భారీ మొసలి చిక్కింది
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
హీరోయిన్ రష్మిక మందాన తన మేకప్ అసిస్టెంట్ సాయి వివాహానికి హాజరయ్యారు. ఈ వేడుకలో రష్మిక కాళ్ళను అసిస్టెంట్ మొక్కడం హాట్ టాపిక్ అయ్యింది.
బాపట్ల జిల్లా బాప్టిస్టు పాలెంలో దారుణం జరిగింది.
చంద్రుడి మీద నుంచి శ్యాంపిల్స్ తీసుకురావాలన్నా, మానవ ప్రయోగాలు చేపట్టాలన్నా.. ఈ ప్రక్రియ కీలకం కానున్నట్లు ఇస్రో వెల్లడించింది.
జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) దూరంగా ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఎల్బీ నగర్లో యువతి, ఆమె తమ్ముడిపై దాడి కేసులో విచారణ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఒడిశా రాష్ట్రంలోని పిడుగులు పడటం కాదు పిడుగుల వర్షం అనేలా అరగంట వ్యవధిలో ఏకంగా వేల పిడుగులు పడ్డాయి