మోడల్స్ ముందు కొరియోగ్రాఫర్ తనను తిట్టారని, దీంతో తాను ఏడ్చేశానని కృతి సనన్ గుర్తు చేసుకున్నారు
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. సీఎం కొడుకు చేసిన కొన్ని కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వెతికి మరీ చరణ్ ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు.
రజనీకాంత్‌కు గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేసిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
చిన్న సినిమాను ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. సినిమా నచ్చితే వాళ్లను ఇంటికి పిలిపించుకొని మరీ అభినందిస్తారు. తాజాగా రిలీజ్‌కు రెడీ అవుతున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు చిరు
అప్పుడప్పుడు షూటింగ్ సమయంలో గాయాల పాలవుతుంటారు హీరోలు. ఈ మధ్య కాలంలో విశాల్ చాలా ప్రమాదాలకు గురయ్యాడు. తాజాగా ఓ మళయాళ స్టార్ హీరో కూడా షూటింగ్ స్పాట్లో ప్రమాదానికి గురయ్యాడు.
హైదరాబాద్ ప్రగతినగర్ NRI కాలనీలో విషాదం చోటు చేసుకుంది.
భారత్ అధ్యక్షతన ఈ వారంతంలో జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit)కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తృణమూల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ తాజాగా వివాదంలో చిక్కుకుంది.
బీజేపీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం తమను పక్కనపెడుతున్న తీరుపై అగ్ర నేతలు మండిపడుతున్నారు.