అక్రమంగా కర్ణాటక మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్న వాలంటీర్లు పోలీసులు అరెస్ట్ అయ్యారు.
కోడుమూరు ఎమ్మెల్యేసుధాకర్కు అనూహ్య పరిణామం ఎదురైంది
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు.
పెళ్లి వేడుకలో తనకు కాబోయే భార్య చాలా బ్రైట్‌గా అందంగా కనిపించాలని కోరుకున్నాడు. ఇందుకోసం ఆమె డ్రెస్‌ను ఇప్పటి వరకూ ఎవరూ ధరించని, ఊహించని విధంగా డిజైన్ చేయించాడు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాక నేఫధ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకున్నాది
అమెరికాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీని మహేంద్ర సింగ్ వీక్షించారు
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కూతురుకు ప్రేమ పెళ్లి... దగ్గరుండి జరిపించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అమెరికాలో ఫుట్‌బాల్ ఆడుతు కనిపించాడు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
టమాటా ధరలు భారీగా పడిపోయాయి. దీంతో అన్నదాత కన్నీరు పెట్టితున్నారు