ప్రపంచాధినేతలను ఆహ్వానించేందుకు ప్రధాని నరేంద్రమోదీ భారత మండపానికి చేరుకుని స్వాగతం పలికారు
వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలన్న తయారీదారుల పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.
గోల్డెన్ టికెట్ ను బీసీసీఐ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు అందించారు. బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా వచ్చి సచిన్ కు గోల్డెన్ టికెట్ అందించారు.
ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాలు గెలుచుకుంది
తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని హోంగార్డు భార్య సంధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి మంత్రిపై పసుపు చల్లాడు
సినిమా చిత్రీకరణ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ లీక్స్ మాత్రం ఆగడం లేదు.
మిస్టర్ కూల్ ధోనీకి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా మాజీ అధ్యక్షుడు గోల్ఫ్ ఆటలో పాలు పంచుకున్నారు
కిగాలీలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.