ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ద్వారా రహస్యంగా కవలలకు జన్మనిచ్చిన ఒక మహిళ సడన్ గా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది
బాబు తరఫున వాదనలు వినిపించేందుకు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలకు (Law and order) విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు
ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా రెండో రోజు దేశాధినేతలు రాజ్ ఘాట్ ను సందర్శించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) 409 సెక్షన్ సీఐడీ కోర్టులో (CID) హోరాహోరీగా వాదనలు కొనసాగుతున్నాయి.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి రిషి సునాక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ఆయా దేశాల నేతలకు నోరూరించే రుచులతో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా టీనేజ్ స్టార్, ఆరో సీడ్ కోకో గాఫ్ విజయం సాధించింది
నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ నిధులను సొంతానికి వాడుకోవడం అనే అంశాలపై చంద్రబాబుపై నేరాభియోగం మోపారు.