తొందరగా వెళ్లాలనే ఆత్రంలో మితిమీరిన వేగంతో రహదారులపై వాహనాలతో వెళ్ళవద్దని ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ వీడియోని షేర్ చేశారు
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. అరెస్ట్ గురించి ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దీంతో నందమూరి- నారా ఫ్యామిలీల మధ్య ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది.
దగ్గుబాటి(Daggubati) వారింట పెళ్లి సందడి మొదలు కానుంది.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై నాలుగు వారాలు స్టే ఇచ్చింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప2 రిలీజ్ డేట్ రానే వచ్చేసింది. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 నుంచి బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ.. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మేకర్స్.
కెజియఫ్ సిరీస్‌తో అదిరిపోయే హిట్ అందుకుంది శ్రీనిధి శెట్టి. ఈ సినిమా దెబ్బకు అమ్మడికి వరుస ఆఫర్స్ వస్తాయనుకుంటే.. అసలు కనిపించకుండానే పోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలయ్యతో ఛాన్స్ అందుకునే న్యూస్ వైరల్‌గా మారింది.
సిద్దార్థ లూథ్రా.. ఫేమస్ క్రిమినల్ లాయర్. రోజుకు రూ.కోటిన్నర ఫీజుగా తీసుకునే ఈ లాయర్ దేశంలో కాస్ట్లీ వకీల్. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 'ఫోర్ డే- వర్క్ వీక్' పద్ధతికి మద్దతు పెరుగుతోంది.
బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. అన్నాడీఎంకే చెత్త కుప్ప అని, బీజేపీ విష సర్పం అని విరుచుకుపడ్డారు.
ఎన్టీఆర్‌ను చంద్రబాబు క్షోభకు గురిచేశారని.. ఆ శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నారని లక్ష్మీ పార్వతి అన్నారు. ఇన్నాళ్లకు బాబు పాపం పండిందని వివరించారు.