డీజిల్ వాహనాలు(Diesel Vehicles) తయారీ చేస్తున్న కంపెనీలకు మంత్రి నితిన్ గడ్కరీ షాక్ ఇచ్చారు.
ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఒకటి బయటికొచ్చింది.
పోర్చుగల్ 22 లక్షల లీటర్ల రెడ్ వైన్ నేల పాలైంది
చంద్రబాబుపై ఏపీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహారిస్తోందని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఎక్స్ట్రా పెరుగు కావాలని అడిగితే ఓ కస్టమర్‌ను చావగొట్టారు మెరిడియన్ సిబ్బంది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి.. చనిపోయాడు.
దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ (X) ద్వారా స్పందించారు.
ఏసీబీ కోర్టు రిమాండ్ ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఆయన తరపు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్ పంజాగుట్టలోని మెరిడియన్ హోటల్ ను మూసివేశారు.
ఏపీ బంద్‌పై మంత్రి రోజా సెటైర్లు వేశారు
నటి జెనీలియా మూడోసారి తల్లికానుందంటూ జోరుగా ప్రచారమవుతోంది.